sports

⚡టీమిండియా క్రికెటర్ పంత్ గొప్ప మనసు

By Arun Charagonda

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశాడు. ఇకపై తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడించాడు.

Read Full Story